Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధంసలాపురం ఆర్‌యూబీ పనులు ఎప్పుడూ?

Follow Udayam on Google
రమేష్ బాబు Jul 30, 2026 11:01 AM ఖమ్మంGeneral
ధంసలాపురం ఆర్‌యూబీ పనులు ఎప్పుడూ? - Udayam
ఖమ్మం సమీప ధంసలాపురం ఆర్‌యూబీ నిర్మాణం శంకుస్థాపన తర్వాత నిలిచిపోయింది. మూడో రైల్వే లైన్ పనులు పూర్తైనా అనుమతులు, భూసేకరణ ప్రక్రియలు పెండింగ్‌లో ఉండటంతో నిర్మాణం ముందుకు సాగడం లేదు. ఫలితంగా వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం, రైల్వే శాఖ సమన్వయంతో అనుమతులు పూర్తి చేసి ఆర్‌యూబీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...