Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం ధరల తగ్గింపుపై రైతుల ఆవేదన

Follow Udayam on Google
Kiran Oct 27, 2026 10:03 AM మహబూబాబాద్ General
ధాన్యం ధరల తగ్గింపుపై రైతుల ఆవేదన - Udayam
దంతాలపల్లి మండలంలోని పలు గ్రామాల్లో సన్నవరి ధాన్యం ధరలు తగ్గించడంపై రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో క్వింటాకు రూ.3,000 నుంచి రూ.4,500 వరకు చెల్లించిన వ్యాపారులు, రెండు మూడు రోజులుగా రూ.3,000లోపే ఇస్తామని చెబుతున్నారని తెలిపారు. ఉద్దేశపూర్వకంగా ధరలు తగ్గించి తమకు అన్యాయం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. వ్యాపారులు ధాన్యానికి సరైన ధర చెల్లించి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...