Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా పోలీసులకు ఫిట్‌నెస్ పిలుపు

Follow Udayam on Google
SHRUTHI Sep 02, 2026 6:15 AM అమరావతిGeneral
డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా పోలీసులకు ఫిట్‌నెస్ పిలుపు - Udayam
పోలీసులు ఫిట్‌నెస్, క్రీడలను వృత్తి జీవితంలో అంతర్భాగం చేసుకోవాలని డీజీపీ హరీష్‌కుమార్‌ గుప్తా పిలుపునిచ్చారు. మంగళగిరిలో ‘ఏపీ స్టేట్‌ పోలీస్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌-2026’ను ఆయన ప్రారంభించారు.

Comments

G
Loading comments...