వార్తలకు తిరిగి వెళ్లండి

డీజీపీ సీవీ ఆనంద్ క్రికెట్‌లో అజేయ సెంచరీతో అదరగొట్టారు. 'సి' డివిజన్ వన్డే లీగ్‌లో సికింద్రాబాద్ క్లబ్ తరఫున ఆడుతూ హైదరాబాద్ జట్టుపై ఈ ఘనత సాధించారు.
కేవలం 82 బంతుల్లోనే 21 ఫోర్లు, 5 సిక్స్‌లతో 126 పరుగులు బాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బౌలింగ్‌లోనూ ఆకట్టుకుని ఆల్ రౌండ్ ప్రతిభ కనబరిచారు.
Comments
Loading comments...

