Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలంలో గిరి ప్రదక్షిణతో భక్తుల రద్దీ

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jul 30, 2026 11:00 AM విశాఖపట్నంGeneral
సింహాచలంలో గిరి ప్రదక్షిణతో భక్తుల రద్దీ - Udayam

Photo Gallery

సింహాచలంలో గిరి ప్రదక్షిణతో భక్తుల రద్దీ - gallery image 1
సింహాచలంలో గిరి ప్రదక్షిణతో భక్తుల రద్దీ - gallery image 2
సింహాచలంలో గిరి ప్రదక్షిణ సందర్భంగా భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. గిరి ప్రదక్షిణ పూర్తి చేసిన భక్తులు బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. గిరి ప్రదక్షిణ చేయలేని భక్తుల కోసం ఆలయం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆలయ ప్రాంగణంలో మూడుసార్లు ప్రదక్షిణ చేసే అవకాశాన్ని కల్పించగా, పెద్ద సంఖ్యలో భక్తులు వినియోగించుకున్నారు.

Comments

G
Loading comments...