వార్తలకు తిరిగి వెళ్లండి

వికసిత్ భారత్ @2047 లక్ష్యానికి అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధే VB-G RAM G చట్టం–2025 ఉద్దేశమని ఆసిఫాబాద్ జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి దత్తారావు తెలిపారు. బుధవారం నుంచి గ్రామ పంచాయతీ ప్రణాళికల రూపకల్పన ప్రారంభమవుతుందని తెలిపారు.
నీటి భద్రత, మౌలిక వసతులు, జీవనోపాధి, విపత్తుల నివారణకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. 22 శాఖల సమన్వయంతో 318 రకాల పనులను గుర్తించనున్నట్లు దత్తారావు తెలిపారు.
Comments
Loading comments...

