Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పుదుచ్చేరిలో 'వికసిత్ భారత్' ఉపాధి పథకం ప్రారంభం

Follow Udayam on Google
అశ్విని దేవి Jul 03, 2026 11:04 AM జాతీయంGeneral
పుదుచ్చేరిలో 'వికసిత్ భారత్' ఉపాధి పథకం ప్రారంభం - Udayam
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన "వికసిత్ భారత్-గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్ (గ్రామీణ్)" పథకాన్ని పుదుచ్చేరి సీఎం రంగసామి ప్రారంభించారు. ఈ పథకం ద్వారా గ్రామీణ కుటుంబాలకు ఏడాదికి 125 రోజుల ఉపాధి కల్పిస్తారు. పుదుచ్చేరిలో రోజువారీ వేతనాన్ని రూ. 347గా నిర్ణయించగా, వేతనాలు నేరుగా ఖాతాల్లో జమ అవుతాయి.

Comments

G
Loading comments...