వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాల నివారణ, వాహనదారులు, ప్రజల భద్రత కోసం దేవరకొండ పోలీసులకు 40 రోడ్డు భద్రత బారికేడ్లను అందజేశారు. తీదేడు స్టేజ్ వద్ద గురువారం ఎమ్మెల్యే బాలునాయక్, డీఎస్పీ శ్రీనివాసరావు వాటిని ప్రారంభించారు.
కార్యక్రమంలో పలువురు సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

