Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డెస్టినేషన్ వెడ్డింగ్‌కి లంక

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 13, 2026 7:10 AM జాతీయంGeneral
డెస్టినేషన్ వెడ్డింగ్‌కి లంక - Udayam
భారతీయుల డెస్టినేషన్ వెడ్డింగ్స్‌కు శ్రీలంక కేరాఫ్ అడ్రస్‌గా మారింది. 'వెడ్‌మీగుడ్' నివేదిక ప్రకారం 2025లో లంకలో పెళ్లిళ్లు చేసుకున్న భారతీయుల సంఖ్య 25 శాతం పెరిగింది. ప్రయాణ సౌలభ్యం, లగ్జరీ హోటళ్లు ఇందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం విదేశీ వెడ్డింగ్స్‌కు సగటున రూ.1.5 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఆసియాలో థాయ్‌లాండ్ మొదటి స్థానంలో ఉండగా, శ్రీలంక వేగంగా ప్రాచుర్యం పొందుతోంది.

Comments

G
Loading comments...