వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్ పేపర్ లీకేజీతో విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైందని, దీనికి బాధ్యత వహిస్తూ ప్రధాని మోడీ, విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు.
మెదక్‌లో జరిగిన నిరసనలో పాల్గొన్న ఆయన, ఉద్యోగాల హామీని విస్మరించి విద్యా వ్యవస్థను నాశనం చేసిన కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

