Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అక్రమ ఇసుక రవాణాపై చర్యలకు డిమాండ్‌

Follow Udayam on Google
శరణ్య శర్మ Jul 30, 2026 12:06 PM మహబూబ్‌నగర్General
అక్రమ ఇసుక రవాణాపై చర్యలకు డిమాండ్‌ - Udayam
బాలానగర్, రాజాపూర్, నవాబుపేట మండలాల్లో అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలని లారీ అసోసియేషన్‌ సభ్యులు ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డికి వినతిపత్రం అందించారు. నిబంధనలు పాటిస్తున్న తమకు అక్రమ రవాణా వల్ల నష్టం కలుగుతోందని తెలిపారు. రాత్రివేళల్లో ఇసుక తరలింపును అడ్డుకుని బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...