Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీ వర్షం: గొడుగుల జోరు

విక్రాంత్ రెడ్డి Jul 11, 2026 5:20 AM అల్ ఇండియా 1 viewsabout 1 hour ago
ఢిల్లీలో భారీ వర్షం వల్ల ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను ఓ వ్యక్తి వ్యాపారంగా మార్చాడు. మెట్రో స్టేషన్ బయట గొడుగును రూ.200 చొప్పున అమ్మాడు. స్వల్ప వ్యవధిలోనే 50 గొడుగులు విక్రయించిన అతడి సమయస్ఫూర్తి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అవకాశాన్ని సరిగ్గా వాడుకున్నాడంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Comments

G
Loading comments...