Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఢిల్లీలో 'గ్రీన్ డ్రైవ్ పోర్టల్' ప్రారంభం

వివేక్ గౌడ్ Jul 02, 2026 9:01 AM అల్ ఇండియా 2 viewsabout 2 hours ago
ఢిల్లీలో 'గ్రీన్ డ్రైవ్ పోర్టల్' ప్రారంభం - Udayam Digital
ఢిల్లీ సీఎం రేఖా గుప్తా ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారంలో భాగంగా గ్రీన్ డ్రైవ్ పోర్టల్‌ను ప్రారంభించారు. నగరవ్యాప్తంగా 70 లక్షల మొక్కలు నాటడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యం. పౌరులు ఉచిత మొక్కల కోసం ఈ పోర్టల్‌లో నమోదు చేసుకోవచ్చు. అలాగే 'వృక్ష రథం' ద్వారా అటవీ శాఖ బృందాలు ఇళ్ల వద్దే మొక్కలు నాటేందుకు సాంకేతిక సహాయాన్ని అందిస్తాయి.

Comments

G
Loading comments...