Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిల్లీ డిస్కాంల గుట్టు రట్టు

Follow Udayam on Google
వినయ్ కుమార్ Jul 02, 2026 3:01 PM జాతీయంGeneral
డిల్లీ డిస్కాంల గుట్టు రట్టు - Udayam
డిస్కాంల ఆడిట్‌పై గత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పదేళ్లపాటు ఎలాంటి చిత్తశుద్ధి చూపలేదని, ప్రజలపై రూ. 38,000 కోట్ల రుణాల భారం పడేలా చేసిందని ఢిల్లీ మంత్రి ఆశిష్ సూద్ తీవ్రంగా విమర్శించారు. తాము బలమైన రాజకీయ సంకల్పంతో కోర్టులో పోరాడి అనుకూల ఉత్తర్వులు సాధించామని, అన్ని అధికారిక ప్రక్రియలను పూర్తి చేసి డిస్కాంలపై త్వరలోనే సీఏజీ (CAG) ఆడిట్‌కు ఆదేశాలు జారీ చేశామని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...