Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి

Follow Udayam on Google
స్వప్న రెడ్డి Jul 30, 2026 12:31 PM చిత్తూరుGeneral
రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి మృతి - Udayam
చిత్తూరు జిల్లాలోని మినికి మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో డిగ్రీ విద్యార్థి సాయితేజ(20) మృతిచెందాడు. బైక్ బొలెరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకోగా, మరో విద్యార్థి గణేష్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన గణేష్‌ను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Comments

G
Loading comments...