Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిగ్రీ ఉన్నా ఉద్యోగం కష్టమే

Follow Udayam on Google
vihar Aug 21, 2026 4:46 PM జాతీయంGeneral
డిగ్రీ ఉన్నా ఉద్యోగం కష్టమే - Udayam
దేశంలో డిగ్రీలు పూర్తిచేసిన వారిలో కేవలం 8.25% మందే తమ విద్యార్హతకు సరిపోయే ఉద్యోగాలు పొందుతున్నారని నీతిఆయోగ్‌ నివేదిక వెల్లడించింది. ప్రాక్టికల్‌ ఎక్స్‌పీరియన్స్‌, పరిశ్రమకు అవసరమైన నైపుణ్యాల కొరతే ఇందుకు కారణమని తెలిపింది. డిగ్రీలతో పాటు స్కిల్స్‌పై దృష్టి పెట్టాలని సూచించింది. 2024 నవంబర్‌-2025 జులై మధ్య 55 వేల ప్రభుత్వ పోస్టులకు 1.86 కోట్ల దరఖాస్తులు వచ్చాయి.

Comments

G
Loading comments...