Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నైరుతిలోనూ వర్షాల లోటు

Follow Udayam on Google
కిరణ్ కుమార్ Aug 02, 2026 7:31 AM హైదరాబాద్General
నైరుతిలోనూ వర్షాల లోటు - Udayam
నైరుతి రుతుపవనాల రెండో అర్ధభాగంలోనూ వర్షాలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆగస్టు, సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా సాధారణం నుంచి సాధారణం కంటే తక్కువ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఉత్తర, పశ్చిమ, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లో వర్షపాతం లోటు కొనసాగుతుందని వెల్లడించింది. ఆగస్టులో వర్షాలు తగ్గి ఎండలు ఎక్కువగా ఉండే అవకాశముందని పేర్కొంది.

Comments

G
Loading comments...