Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ట్రోఫీ వద్దు.. భారత్‌ను ఓడించాలి: పాక్ అభిమాని

Follow Udayam on Google
Sai Sep 08, 2026 6:19 PM జాతీయంక్రీడలు
ట్రోఫీ వద్దు.. భారత్‌ను ఓడించాలి: పాక్ అభిమాని - Udayam
మహిళల టీ20 ఆసియా కప్‌లో హాంకాంగ్‌పై పాకిస్థాన్ గెలిచిన తర్వాత కోచ్ వహాబ్ రియాజ్‌ను ఓ అభిమాని ప్రత్యేక కోరిక కోరాడు. ఆసియా కప్ ట్రోఫీ కంటే భారత్‌ను ఓడించడమే తమకు ముఖ్యమని అతను చెప్పాడు. భారత్-పాక్ జట్లు ఫైనల్లో మాత్రమే తలపడే అవకాశం ఉంది. సెమీస్‌లో పాకిస్థాన్ శ్రీలంకతో, భారత్ బంగ్లాదేశ్ లేదా యూఏఈతో ఆడనున్నాయి. గ్రూప్ దశలో భారత్ పాకిస్థాన్‌ను 7 వికెట్లతో ఓడించింది.

Comments

G
Loading comments...