వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబ్‌నగర్ జిల్లాలో వర్షాలు లేకపోవడంతో ఉష్ణోగ్రతలు కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో 36.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. చిన్నచింతకుంటలో 36.1, అడ్డాకులలో 35.0 డిగ్రీలు నమోదయ్యాయి.
మహమ్మదాబాద్‌లో 34.9, బాలానగర్, మహబూబ్‌నగర్ అర్బన్‌లో 34.8, సిరి వెంకటాపూర్, మిడ్జిల్‌లో 34.3 డిగ్రీలు నమోదయ్యాయి. బాలానగర్‌లో 3.8 మి.మీ. తేలికపాటి వర్షపాతం నమోదైంది.
Comments
Loading comments...

