Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు

Follow Udayam on Google
anji kummari Aug 19, 2026 2:51 PM మహబూబ్‌నగర్General
దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి గృహ ప్రవేశంలో పాల్గొన్నారు - Udayam
భూత్పురు మండలంలోని అన్నసాగర్ గ్రామంలో వార్డు మెంబర్ గొల్ల పెద్ద శివ నూతన గృహప్రవేశం వాస్తుపూజ కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే అల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ ఇల్లు ఒక కల అని దానిని నెరవేర్చుకోవడానికి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

Comments

G
Loading comments...