వార్తలకు తిరిగి వెళ్లండి

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ-జాతీయ దర్యాప్తు సంస్థ చట్టం పరిధిలో నమోదయ్యే కేసులను సత్వరంగా పరిష్కరించేందుకు విశాఖ ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం కీలకంగా పనిచేస్తుందని
హైకోర్టు న్యాయమూర్తి విశాఖ జిల్లా కోర్టు పరిపాలనా న్యాయమూర్తి జస్టిస్ దేవానంద్ పేర్కొన్నారు వీఎంఆర్డీఏ కాంప్లెక్స్లో నూతనంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానాన్ని వర్చువల్ గా ఆయన ప్రారంభించారు
Comments
Loading comments...

