వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళల ఆసియా కప్‌లో థాయ్‌లాండ్‌పై భారత్ 94 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ ఏడు బంతుల్లో పరుగులేమీ ఇవ్వకుండా మూడు వికెట్లు పడగొట్టి అదరగొట్టారు.
ఈ ప్రదర్శనతో టీ20ల్లో సున్నా పరుగులకే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచారు. అంతర్జాతీయ మహిళల టీ20ల్లో 171 వికెట్లతో అత్యధిక వికెట్ల బౌలర్‌గా రికార్డు సృష్టించారు.
Comments
Loading comments...

