Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

దీప్కేకు స్వల్ప అస్వస్థత

Follow Udayam on Google
పవని రెడ్డి Aug 02, 2026 6:32 AM జాతీయంGeneral
దీప్కేకు స్వల్ప అస్వస్థత - Udayam
కాక్రోచ్‌ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే శనివారం స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఛత్రపతి సంభాజీనగర్‌లోని నివాసంలో వైద్యులు పరీక్షించి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. రక్తపోటు స్వల్పంగా తగ్గడంతో పాటు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం జ్వరం లేదని, విశ్రాంతితో త్వరగా కోలుకునే అవకాశముందని వెల్లడించారు.

Comments

G
Loading comments...