Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి సీనియర్‌ సివిల్‌ జడ్జిగా దీప కాసర్గడ

Follow Udayam on Google
Harika Aug 31, 2026 4:57 PM వనపర్తిGeneral
వనపర్తి సీనియర్‌ సివిల్‌ జడ్జిగా దీప కాసర్గడ - Udayam
వనపర్తి సీనియర్‌ సివిల్‌ జడ్జి కం లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ సెక్రటరీగా దీప కాసర్గడ నియమితులయ్యారు. గతంలో హుజూర్‌నగర్‌లో ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జిగా పనిచేసిన ఆమె పదోన్నతిపై వనపర్తికి వచ్చారు. ఆమెను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క, యూనియన్‌ డైరీ అందజేశారు. శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.

Comments

G
Loading comments...