Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్డే ప్రపంచకప్‌లో జట్ల సంఖ్య తగ్గింపు: స్టీవ్‌ వా

Follow Udayam on Google
SHRUTHI Aug 29, 2026 9:35 AM జాతీయంక్రీడలు
వన్డే ప్రపంచకప్‌లో జట్ల సంఖ్య తగ్గింపు: స్టీవ్‌ వా - Udayam
2027 వన్డే ప్రపంచకప్‌లో పోటీపడే జట్ల సంఖ్యను 14 నుంచి 12కు తగ్గించడంపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ స్టీవ్‌ వా అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఐసీసీ నిర్ణయం కచ్చితంగా వెనుకడుగేనని ఆయన వ్యాఖ్యానించాడు. క్రికెట్‌ను ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలంటే మెగా టోర్నీల్లో వర్ధమాన జట్లకు అవకాశాలు పెంచాలని, బలమైన జట్లతో ఆడితేనే అవి మెరుగవుతాయని ఆయన పేర్కొన్నాడు.

Comments

G
Loading comments...