Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎస్సారెస్పీలో పూడికతీతపై నిర్ణయం

Follow Udayam on Google
మానస శర్మ Aug 02, 2026 6:24 AM కరీంనగర్General
ఎస్సారెస్పీలో పూడికతీతపై నిర్ణయం - Udayam
శ్రీరామసాగర్‌ ప్రాజెక్టులో పూడిక పెరగడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పూడిక తొలగింపుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని, ప్రస్తుతం ప్రాజెక్టులో 27 టీఎంసీల వరకు నీరు చేరిందన్నారు. ఆయకట్టుకు నీటి విడుదలపై నాలుగు రోజుల్లో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. కడెం ప్రాజెక్టులో పూడికతీత పనులు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...