Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల పాలిట మరణశాసనం

Follow Udayam on Google
భవేష్ కుమార్ Jun 23, 2026 11:33 AM హైదరాబాద్General
రైతుల పాలిట మరణశాసనం - Udayam
పంట సేకరణ విధానంపై సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం రైతుల పాలిట మరణశాసనమని భారాస నేత కేటీఆర్ ఆరోపించారు. కేంద్రం కోటా మేరకే పంటలు కొంటామనడం రైతులను తీవ్ర సంక్షోభంలోకి నెట్టడమేనని ఆయన మండిపడ్డారు. ఎరువులు, విత్తనాల కొరతతో పాటు రైతు పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఇందిరమ్మ పాలనలో ప్రతి ఇంటా సంక్షోభం నెలకొందని ఆయన పేర్కొన్నారు.

Comments

G
Loading comments...