వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు దగ్ధమై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ అమర్‌నాథ్ పాత్రో సజీవ దహనమైన ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.
మూడు నెలల క్రితం ఫ్లాట్ కొనుగోలు చేసి ఈ నెల 27న గృహప్రవేశం చేసిన ఆయన, సోమవారం వేకువజామున జరిగిన ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.
Comments
Loading comments...

