వార్తలకు తిరిగి వెళ్లండి

పెరిగిన డ్యూటీలు, పనిభారాలను తగ్గించాలని కోరుతూ సూర్యాపేట ఆర్టీసీ డిపో ఎదుట స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా నిర్వహించారు. యాజమాన్యం నిర్ణయాలు తీసుకునే ముందు కార్మిక సంఘాలతో చర్చించాలని డిమాండ్ చేశారు.
బ్రెడ్ విన్నర్ స్కీమ్ కార్మికుల రెగ్యులరైజేషన్ జీవో విడుదల చేయాలని, అంగీకరించిన 80 శాతం అలవెన్సులను వెంటనే అమలు చేయాలని కోరారు.
Comments
Loading comments...

