Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రెండు రోజుల జైలు

Follow Udayam on Google
pvr reddy Aug 28, 2026 5:01 PM నంద్యాలGeneral
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో రెండు రోజుల జైలు - Udayam
జలదుర్గం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో డోన్ కోర్టు కఠిన చర్యలు తీసుకుంది. కేసు విచారించిన స్పెషల్ జ్యుడీషియల్ II క్లాస్ మేజిస్ట్రేట్ శ్రీ ఎస్. నూరుల్లా ప్యాపిలి మండలం వెంకటాంపల్లి చెందిన శివ శంకర్ కు 2 రోజుల జైలు శిక్ష విధించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష, జరిమానాలు తప్పవని ఎస్సై అనిల్ కుమార్ హెచ్చరించారు.

Comments

G
Loading comments...