వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ ఉత్సవాల సందర్భంగా డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘గణేశ్ సురక్షా సంకల్ప్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
‘మన గణేశ్–మన భద్రత’ నినాదంతో యువతను డ్రగ్స్‌కు దూరంగా ఉంచేందుకు అవగాహన కల్పించనున్నారు.
Comments
Loading comments...

