వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ దుష్పరిణామాలు, నివారణపై అవగాహన కల్పించే ఉద్దేశంతో డా. సామ రవీందర్ రెడ్డి రచించిన మంచి జీవితం కోసం మత్తుకు దూరంగా పుస్తకాన్ని డీజీపీ సీవీ ఆనంద్ ఆవిష్కరించారు.
డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమన్నారు. యువత, విద్యార్థులు మాదకద్రవ్యాలకు దూరంగా ఉండేందుకు ముందస్తు అవగాహన కల్పించడం ముఖ్యమని తెలిపారు.
Comments
Loading comments...

