Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

డ్రగ్స్ కట్టడిలో తెలంగాణ EAGLEకు జాతీయ గుర్తింపు

Follow Udayam on Google
Harika Sep 22, 2026 5:40 PM హైదరాబాద్General
కేంద్రం నిర్వహించిన అంచనాల్లో తెలంగాణ EAGLE ఏడు కీలక అంశాల్లో 80%కు పైగా స్కోర్ సాధించింది. దీంతో జాతీయ స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. న్యూఢిల్లీలో అమిత్ షా సమక్షంలో EAGLE డైరెక్టర్ సందీప్ శాండిల్య గుర్తింపు అందుకున్నారు. DGP సీవీ ఆనంద్ EAGLE, పోలీసు బృందాలను అభినందించారు.

Comments

G
Loading comments...