వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ మార్కెట్ వెంకటేశ్వరస్వామి ఆలయం వద్ద పేరుకుపోయిన డ్రెయిన్ సమస్యను సుడా మాజీ చైర్మన్ పాత మున్సిపల్ గెస్ట్ హౌస్ వద్ద పరిశీలించారు.
కాలువలో ఇరుక్కుపోయిన మట్టి, పూడికను తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా డ్రెయిన్‌ను వెంటనే క్లియర్ చేయాలని, నిర్లక్ష్యం వహించవద్దని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

