Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైవర్‌లెస్ కారు అంటూ యువకుడి హంగామా.. చివరికి నవ్వులపాలు

Follow Udayam on Google
madhu Sep 01, 2026 7:35 PM ములుగుGeneral
డ్రైవర్‌లెస్ కారు అంటూ యువకుడి హంగామా.. చివరికి నవ్వులపాలు - Udayam
పాకిస్థాన్‌లోని అబోటాబాద్‌కు చెందిన ఓ యువకుడు డ్రైవర్ లేకుండా నడిచే కారును రూపొందించానంటూ చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. శాటిలైట్, ఇంటర్నెట్ సాయంతో కారును ఆపరేట్ చేస్తున్నట్లు చెప్పగా, టెస్ట్ డ్రైవ్ సమయంలో కారు పోలీసు వాహనాన్ని ఢీకొట్టింది. ఇంటర్నెట్ కనెక్షన్ కట్ కావడంతోనే ప్రమాదం జరిగిందని యువకుడు వివరణ ఇవ్వడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Comments

G
Loading comments...