Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి

Follow Udayam on Google
B RAJESH Sep 10, 2026 6:40 PM విజయనగరంGeneral
డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలి - Udayam
డెంకాడ మండలం దిబ్బగుడ్డు గ్రామంలో ఎమ్మెల్యే లోకం మాధవి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో నెలకొన్న డ్రైనేజీ సమస్యను పరిష్కరించి, శాశ్వత పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులను ఆమె ఆదేశించారు. అలాగే, ప్రజల ఆరోగ్యం, పారిశుద్ధ్యానికి ప్రాధాన్యతనిస్తూ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని సూచించారు.

Comments

G
Loading comments...