Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలి

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 12:42 PM మహబూబ్‌నగర్General
డ్రైనేజీ కాలువలు శుభ్రం చేయాలి - Udayam
జడ్చర్ల మూడో వార్డు కల్వకుర్తి రోడ్డులోని హరి నివాసం అపార్ట్‌మెంట్‌ ముందు మోరీలపై గడ్డి పెరిగి అపరిశుభ్రంగా మారింది. డ్రైనేజీ కాలువలను చాలా రోజులుగా శుభ్రం చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయని కాలనీ వాసులు తెలిపారు. వెంటనే మున్సిపల్‌ సిబ్బందిని పంపించి డ్రైనేజీ కాలువలను శుభ్రం చేయించాలని మున్సిపల్‌ అధికారులను కోరుతున్నారు.

Comments

G
Loading comments...