Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రైడే-ఫ్రైడేలో పాల్గొన్న ప్రోగ్రామ్ ఆఫీసర్

Follow Udayam on Google
B Ganga Sep 11, 2026 1:01 PM పార్వతీపురం మన్యంGeneral
డ్రైడే-ఫ్రైడేలో పాల్గొన్న ప్రోగ్రామ్ ఆఫీసర్ - Udayam
దోమల వ్యాప్తి నిర్మూలించడానికి డ్రైడే-ఫ్రైడే సులభమైన, ఉత్తమమైన పద్ధతి అని ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. రవికుమార్ రెడ్డి అన్నారు. సీతానగరం(M) లచ్చయ్య పేటలో శుక్రవారం డ్రైడే-ఫ్రైడే కార్యక్రమాన్ని పరిశీలించారు. ఇంటి పరిసరాల్లో నీటి నిల్వ ఉండడానికి ఆస్కారం ఉన్న ప్రదేశాలు, ప్లాస్టిక్ కప్పులు, టైర్లు, కుండీలు వాడని రుబ్బురోళ్ళు, నీటి నిల్వలు గుర్తించి పారబోయించారు.

Comments

G
Loading comments...