వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ నూతన మండల పరిషత్ కార్యాలయ ప్రారంభం వివాదాస్పదం అందరికీ తెలిసిందే.వైసిపి నాయకులు అరెస్ట్ అయిన తర్వాత డోన్ డిఎస్పి శ్రీనివాసులు సోమవారం ప్రెస్ మీట్ లో నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని అన్నారు.
తదుపరి వైసిపి నాయకులు డోన్ కోర్టులో బెయిల్ కు అప్లై చేశారు. వీరి రిమాండ్ ను రద్దు చేస్తూ కండిషనల్ సోమవారం రాత్రి మంజూరు చేశారు. వైసీపీ నాయకులు కార్యకర్తలు ఊపిరి పీల్చుకున్నారు
Comments
Loading comments...

