Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ పోలీసులు, రౌడీ షీటర్లకు సస్పెక్ట్‌షీటర్లకు కౌన్సిలింగ్

Follow Udayam on Google
pvr reddy Sep 06, 2026 12:41 PM నంద్యాలGeneral
డోన్ పోలీసులు, రౌడీ షీటర్లకు సస్పెక్ట్‌షీటర్లకు కౌన్సిలింగ్ - Udayam
డోన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి. ఇంతియాజ్ భాష ఆధ్వర్యంలో రౌడీషీటర్లు, సస్పెక్ట్‌షీటర్లకు పోలీస్ స్టేషన్ ఆవరణలో కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతిభద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాలని ఇన్స్పెక్టర్ సూచించారు. ఎన్నికలలో గొడవలు, బెదిరింపులు, ఘర్షణలు, మద్యం సేవించి అల్లర్లకు పాల్పడటం, చట్టాన్ని ఉల్లంస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...