Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డోన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో నలుగురికి జైలు శిక్ష ఖరారు

Follow Udayam on Google
pvr reddy Sep 02, 2026 4:45 PM నంద్యాలGeneral
డోన్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో నలుగురికి జైలు శిక్ష ఖరారు - Udayam
డోన్ పట్టణంలో Drunk & Drive కేసులపై కఠిన చర్యలు తీసుకున్నారు. డోన్ స్పెషల్ జ్యూడిషల్ సెకండ్ క్లాస్ జడ్జి నురుల్లా కోర్టులో విచారణకు వచ్చిన, డోన్ టౌన్ పోలిస్ స్టేషన్ పరిధిలో చాకలి తిరుమలేష్, 26 అనునతనికి 4 రోజులు K.నీలకంట, 37 అని అతనికి 2 రోజులు, చక్రాల అబ్దుల్ కరీం 20 అనునతనికి 2 రోజులు, ఈడిగ వెంకటేశ్వర్లు 27 శిక్షలు విధించారు. ఇకముందు కూడా శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Comments

G
Loading comments...