వార్తలకు తిరిగి వెళ్లండి

TUWJ (IJU) నారాయణఖేడ్ డివిజన్ ఉపాధ్యక్షుడిగా సీనియర్ జర్నలిస్ట్ కె.సంగారెడ్డి ఎన్నికయ్యారు. నారాయణఖేడ్‌లో నిర్వహించిన యూనియన్ సమావేశంలో ఈ మేరకు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నారాయణ ఖేడ్ చెందిన కె సంగారెడ్డి గత కొన్నేళ్లుగా సీనియర్ రిపోర్టర్‌గా సేవలందిస్తున్నారు.
ఆయన నియామకం పట్ల డివిజన్ పరిధిలోని తోటి పాత్రికేయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

