Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డివైడర్ ను ఢీకొట్టిన బైక్

Follow Udayam on Google
K.Venkatesh Aug 23, 2026 10:04 AM ఖమ్మంGeneral
డివైడర్ ను ఢీకొట్టిన బైక్ - Udayam
ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ఘటన నేలకొండపల్లి మండలం పైనంపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. కోదాడ నుంచి నేలకొండపల్లి వైపు ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి డివైడర్ ను అనే ఢీకొట్టాడు. వెంటనే సమాచారం అందుకున్న హైవే సిబ్బంది ఐదు నిమిషాల్లో చేరుకుని, తీవ్రంగా గాయపడిన వ్యక్తిని నేలకొండపల్లి ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Comments

G
Loading comments...