Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎంపై బొత్స మాటలు అమానుషం

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Aug 31, 2026 7:40 PM విజయనగరంGeneral
డిప్యూటీ సీఎంపై బొత్స మాటలు అమానుషం - Udayam
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ను శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ కించపరిచి మాట్లాడడం అమానుషమని విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం జనసేన ఇన్‌ఛార్జ్‌ విసినిగిరి శ్రీనివాస్‌ అన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ MLC బొత్స సత్యనారాయణ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ ఖాళిగా ఉన్నారని అనడం తప్పు అని తెలిపారు. పవన్‌ కళ్యాణ్‌ పని ఎలా చేస్తున్నారో రాష్ట్ర ప్రజలు అడిగితే తేలుతుందని ఎద్దేవా చేసారు.

Comments

G
Loading comments...