Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన MLA

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 02, 2026 12:08 PM విజయనగరంGeneral
డిప్యూటీ సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన MLA - Udayam
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా బుధవారం బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు బేబీ నాయన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.పవన్ కళ్యాణ్ ప్రజాసేవలో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ నిండు నూరేళ్లు ఆయురారేగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...