Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
Mohammad Sep 02, 2026 5:34 PM అనంతపురంGeneral
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు - Udayam
గుంతకల్లులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను బుధవారం వైభవంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలో పురవీధుల గుండా బైక్ ర్యాలీ నిర్వహించారు. కసాపురం ఆలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు చేశారు. నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త వాసిగిరి మణికంఠ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా పలు సేవా కార్యక్రమాలను నిర్వహించమన్నారు. పేదలకు అన్నదానం చేశామన్నారు.

Comments

G
Loading comments...