Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
సత్యనారాయణ Aug 22, 2026 7:28 AM విజయనగరంGeneral
డిప్యూటీ సీఎం కు కృతజ్ఞతలు తెలిపిన ఎమ్మెల్యే - Udayam
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి శుక్రవారం కృతజ్ఞతలు తెలిపారు. ఆమె మాట్లాడుతూ జనసేన పార్టీ రాష్ట్రస్థాయి సంస్థాగత ఎన్నికల విధి విధానాల రూపకల్పన కమిటీలో తనను సభ్యురాలిగా నియమించటం సంతోషాన్ని కలిగించిందన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి అంకితభావంతో పనిచేస్తానని, పార్టీ సిద్ధాంతాలు, లక్ష్యాల సాధనకు మరింత శ్రమిస్తానని పెర్కొన్నారు.

Comments

G
Loading comments...