వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా విజయనగరం జిల్లా గజపతినగరంలో మాజీ మంత్రి పడాల అరుణ ఆధ్వర్యంలో బుధవారం మెగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సాహంగా ర్యాలీ చేపట్టారు. ఆనంతరం కేక్ కట్ చేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గోన్నారు.
Comments
Loading comments...

