Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి ప్రకాష్ పదవి విరమణ

Follow Udayam on Google
Mohammad Aug 31, 2026 4:06 PM అనంతపురంGeneral
డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి ప్రకాష్ పదవి విరమణ - Udayam
ప్రతీ ఉద్యోగికి ఉద్యోగ విరమణ అనేది తప్పనిసరిగా ఉంటుందని గుంతకల్ టిడిపి మండల ఇన్చార్జి గుమ్మనూరు నారాయణస్వామి పేర్కొన్నారు సోమవారం మున్సిపాలిటీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రవి ప్రకాష్ నాయుడు పదవీ విరమణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం రవి ప్రకాష్ దంపతులకు శాలువాతో సత్కరించి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి, మున్సిపాలిటీ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Comments

G
Loading comments...