Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డిమాండ్లు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్ల నిరసన

Follow Udayam on Google
K Anuradha Aug 25, 2026 3:16 PM శ్రీకాకుళంGeneral
డిమాండ్లు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్ల నిరసన - Udayam
శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు మంగళవారం వినూత్నంగా నిరసన తెలిపారు. తమ ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఆస్పత్రి బయట డాన్సులు చేస్తూ ఆందోళన చేపట్టారు. తమ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేందుకే ఈ తరహాలో నిరసన చేపట్టినట్లు జూనియర్ డాక్టర్లు తెలిపారు. డిమాండ్లను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...